పెళ్ళంటేనే ఎన్నో మధుర స్మృతులు ఎన్నాళ్లయినా అవన్నీ గుర్తుండేలా ఫోటోల్లో బంధిస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఆ వేడుకలను అప్పటికప్పుడు, అక్కడే చిత్రించి ఇచ్చే ఆర్టిస్ట్ లు పెళ్లిళ్లకు హాజరు అవుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ పేరు లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్ మెహందీ, సంగీత్, పెళ్లి,రిసెప్షన్ ఈవెంట్ ఏదైనా ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టే లాగా పెయింటింగ్ రూపంలో వేయించుకుంటున్నారు చేయితిరిగిన కళాకారుల్ని తమతోపాటు తీసుకొచ్చిన పెళ్లి వారి బంధువులు ఆ వేడుక ను పెయింటింగ్ లా వేయించి వధూవరులకు కానుకగా ఇస్తున్నారు. పెళ్లి దృశ్యం ఎంత చక్కని కళాఖండంగా బహుమతి గా చేతికి అందటం మరువలేమంటారు నూతన దంపతులు.

Leave a comment