నెయ్యి నిజంగా ఫ్యాట్ పేమలీలో లేదనేది వంద శాతం నిజం. దీనితో శరీరంలో కొవ్వు పేరు కొంటుందనే ఆలోచన మార్చుకొమంటున్నారు ఎక్స్ పర్ట్స్.. నెయ్యిలో లాక్టోజ్ లేదు. చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్ డి ఎల్ కొలస్ట్రాల్ ఫ్లాస్మాను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధంగా ఉండి శరీరంలోని అన్నీ ,,,పోషకాల లేయర్లకు వాటిని అందించి రోగ నిరోధక వ్యవస్థను దృఢంగా చేయగలుగుతుంది. ఎన్నో ఔషధ విలువలలో నెయ్యి తిరుగులేని సాత్వికాహారం. శిరోజాలకు ,కళ్ళకు, చర్మానికి అవసరం అయ్యే విటమిన్ ‘ఎ’ ని శరీరం గ్రహించటానికి కొవ్వు అవసరం. నెయ్యి అద్భుతమైన ప్రిజర్వేషన్ కూడా దీనితో కలిసిన పదార్థాలు తాజాగా ఉంటాయి. వెన్న కంటే సురక్షితమైనది. నూనె కంటే పోషకభరింతమైంది. ఆవు పాల మీగడతో తయారయ్యే నెయ్యి మరింత శ్రేష్టం.

Leave a comment