కొన్ని చక్కని కాంబినేషన్స్ తో గది గోడలు, కొద్దిపాటి అలంకరణ వస్తువులు, కొన్ని రంగుల కర్టెన్స్ వాడి అతి మాములుగా వున్న ఇంటికి అద్భుతమైన రూపం ఇస్తారు. ఇంటీరియర్ డెకరేటివ్స్. ఇప్పుడు డైనింగ్ రూమ్ కాస్త చిన్నదిగా వుంటే కొన్ని చిట్కాలతో విశాలంగా కనిపించేలా చేయొచ్చు. ముందుగా గోడలకు లేత రంగులు వేసుకోవాలి. గోడలకు షేడింగ్ వచ్చేలా రెండు మూడు కాంబినేషన్లు కలుపుకుంటే గది చిన్నదైపోతుంది. ఒకే రంగు తెలికైనదిగా ఉండేలా వేసుకోవాలి. రంగుల విషయంలో మొదటి జాగ్రత్త తీసుకోవాలి. డైనింగ్ రూమ్ లో పెద్ద కిటికీలు వుండాలి. కిటికీ కింద షెల్ఫులు ఏర్పాటు చేసుకుని క్యాబిన్లు అమర్చుకోవచ్చు. నిలువు గీతలున్న కర్టెన్స్ కూడా లేత రంగుల్లోనే వుండాలి. ఉడెన్ ఫ్లోరింగ్ తో స్థలం విశాలంగా వుంటుంది. తెలుపు రంగు ఫ్లోరింగ్ లో గాదె పెద్దదిగా కనిపిస్తుంది. గదినిండా వస్తువులు కుదరదు. విశాలమైన అద్దం వల్ల కూడా గది విశాలంగా వున్న భావన కలుగుతుంది.
Categories
WhatsApp

నిలువు గీతాల కర్టెన్స్ తో మరింత విశాలం

Leave a comment