కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువ సేపు చూస్తూ ఉంటే కళ్ళు అలసి పోతున్నా ఉంటాయి.లుటిన్ జియా గ్జాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, బ్రోకలీ, స్వీట్ కార్న్ వంటివి తీసుకోవడం వల్ల కంటి నరాలు బలంగా ఉంటాయి విటమిన్ సి ఎక్కువగా ఉండే తాజా పండ్లు క్యాప్సికమ్ పాలకూర వంటివి తీసుకోవడం వల్ల కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది.విటమిన్ ఏ, బీటా కెరోటిన్ అధికంగా ఉండే క్యారెట్లు ఆకుకూరలు గింజలు కంటిలోని రెటీనా ఆరోగ్యానికి చాలా అవసరం జింక్ అధికంగా ఉండే మాంసాహారం పాలు బీన్స్ ఆహారంలో భాగంగా ఉంటే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే ప్రతి అరగంటకు కళ్ళకు రెండు నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి.

Leave a comment