ఒక్క రోజు కూడా వర్క్ వుట్ సెషన్ కు డుమ్మా కొట్టను.ఆరోగ్యవంతమైన జీవనశైలి శారీరక వ్యాయామం మనసుపెట్టి సమతుల ఆహారం తీసుకోవటం వంటివే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడతాయి.అందుకే ఫిట్ నెస్ చాలెంజ్ ఈ వారంలో నా 365 రోజుల ఫిట్ నెస్ చాలెంజ్ పూర్తయిపోతుంది.అంటోంది మందిరా బేడి.ఇంటి దగ్గర ఎలాంటి పరికరాలు లేకుండా వర్క్ వుట్స్ చేస్తూ ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెడతారామె. నాకు యోగా తెలియదు తెలిసిన ఆసనాలు ప్రయత్నం చేస్తాను అంటారు మందిరా.ఎక్సర్ సైజ్ ను ఒక థెరపీ గా భావిస్తుంది ఆమె.ఈమె చాలెంజ్ లు ఎందరికో స్ఫూర్తి.

Leave a comment