డెస్క్ ఉద్యోగాల్లో కుర్చుని పని చేసే సమయంలో సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయాలని చెప్పుతూనే వుంటారు. బుజాలు, వెన్ను, మెడ సరైన పోజిషన్ లో వుంచుకున్నంత మాత్రాన సరిపోదు. కాళ్ళు, పాదాలు కుడా పోశ్చర్ లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఫ్లోర్ పైన పాదాలు ఫ్లాట్ గా వుంచాలి. చాలా మంది కుర్చీ ముందరకు వంచినట్లు పెడతారు. అది సరికాదు. ఫిట్ రెస్ట్ వుంటే పాదాలు కరెక్ట్ గా దాని పైన వాలతాయి. అదీ సరిగా సౌకర్యమైన లెవెల్ లో వుండాలి. ఒక కాలానికి ఇంకో మోకాలి పైనవేస్తారు. దీని వల్ల రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఎక్కువ సేపు ఒకే పోజిషన్ లో కూర్చో కూడదు. వేలైనప్పుడల్లా పోశ్చర్ మార్చాలి. తరచూ లేచి బ్రేక్స్ తీసుకోవాలి. దీని వల్ల శారీరక పని సామధ్యం పెరుగుతుంది. బ్రేక్ తీసుకుంటున్నప్పుడు చిన్న పాటి వాకింగ్, శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. అప్పుడే కండరాళ్ళు రిలాక్స్ అవ్వుతాయి కూర్చొని నిలబడి, పడుకునే పోజిషన్స్ సరిగ్గా ఉంటేనే పోశ్చర్ చెక్కగా కనపడుతుంది.
Categories
WhatsApp

పాదాల పోశ్చర్ కూడా చాలా ముఖ్యం

Leave a comment