అవసరాలు కనిపెట్టి విడుదల చేసే ప్రతి వస్తువుకీ మార్కెట్ వుంటుంది. ఈ సీజన్ లో పని కొచ్చే  ‘ద బేబీ సీల్ బ్లాంకెట్’ అలాంటిదే. పాపాయిని మొత్తం కప్పెసేలా వుంటుంది దుప్పటి. ఊలు తో తయారు చేసే ఈ బ్లాంకెట్ బేబీ సూట్ లా కుట్టేయడంతో నిద్రలో పక్కకు జరిపెసుకొని చలికి ఇబ్బంది పడతారని భయం అక్కరలేదు. తల దుర్చే చోట చాలా పెద్ద ఓపెన్ వుండటంతో ఊపిరి ఆడదనే భయం అక్కర్లేదు రెండు మూడేళ్ళ పిల్లలకు పనికొచ్చే ఈ దుప్పటి డ్రెస్ లు చూసేందుకు బావున్నాయి, పిల్లలకు కంఫర్ట్ కుడా.

Leave a comment