Categories
మాణికె మాగె హితే పాటను వంద మిలియన్ల వ్యూస్ తో ప్రపంచమంతా నెటిజన్లు చూశారు. ఈ సింహళ గీతాన్ని పాడింది 28 ఏళ్ల యోహని ఇన్‌స్ట్రాగామ్ యూట్యూబ్ వివిధ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెల్‌బోర్న్ వెళ్లి క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసిన యోహని. ‘దేవియాంజే బరే’ అనే ర్యాప్ పాటతో సింగర్ గా గుర్తింపు వచ్చింది. ర్యాప్ ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక టైటిల్ గెలుచుకుంది. 1993లో కొలంబో లో జన్మించిన యోహని. 20 లక్షల సబ్‌స్క్రయిబర్స్ ఉన్న ఏకైక శ్రీలంక గాయనిగా రికార్డు సృష్టించింది. గాయనిగానే కాక పాటల రచయిత, మ్యూజిక్ ప్రొడ్యూసర్, వ్యాపారవేత్తగా రాణిస్తోంది.