Categories
వ్యాయామం విషయంలో సదేహాలు చాలానే ఉంటాయి. పరగడుపున చేయాలా? ఏ దైన తిని చేయాలా? ఎప్పుడైనా పర్లేదా అని ఈ విషయమ్లో బ్రిటన్ పరిశోధకులు ఒక అధ్యాయనం నిర్వహించారు. ఉదయాన్నే నిద్ర లేవగానే కొందరు అద్యాయనం నిర్వహించారు. ఉదయాన్నే నిద్ర లేవగానే కొందరు తేలికపాటి ఆహారం తీసుకుని ఈ వ్యాయామం చేశారు.ఆరు నెలలు ఈ విధంగా ప్రయత్నించగా ఎలాంటి మార్పు లేదు. పరగడుపున చేసిన వ్యయామంలో కణాలకు కావల్సిన శక్తిని నిల్వా ఉన్న కొవ్వు నుంచి గ్రహిస్తాయని అదే ఆహారం తిన్నా తర్వాత చేస్తే శక్తిని ఆహారం నుంచి తీసుకున్నాయని దీని వల్ల కొవ్వు నిల్వలు తగ్గవని అంటున్నారు.