Categories
రసాయనాలు చల్లిన ఆకుకూరలు,కూరలతో అనారోగ్యం మాట వాస్తవం. నెమ్మదిగా కాస్త చోటున్న లేదా ఒక గోడకు కాసిని కుండీలు తగిలించి వాటిలో కాసిని ఆకు కూరలు,కూరగాయలు పండించటం చేస్తూ టమోటామిరప,బెండ,క్యారెట్,బీట్ రూట్,క్యాబేజీ,వంగ,దోస ఆకుకూరలు,బ్రకోలి,క్యాప్సికం సర్వం కుండీల్లో గ్రో బ్యాగుల్లో పెరుగుతున్నాయి. కొబ్బరిపొట్టు,వర్మి కంపోస్టుతో కాసినో కూసినో పండించండి బావుంటుంది. పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించండి. ప్రచారం చేయండి. గింజలు ఒకళ్ళకోకళ్ళు ఇచ్చి పుచ్చుకుని కూరగాయలు పండించండి.