ఫోటో గ్రఫీ సృజనాత్మక కళే ఫేస్ బుక్ కోసం తీసుకోనే సెల్ఫీలు కాకుండా పరిసరాలనే తగు ప్రతిభకు కాన్వాస్ లుగా చేసుకొనే ఫోటో గ్రాఫీక్స్ ఎంతో మంది రష్యన్ ఫోటోగ్రాఫిక్ క్రిష్టినా తోనే ఫోటోల్లో ఫ్యాషన్ ఆర్కిటెక్టర్ కలిసే ఉంటాయి. ఆమె తీసిన సీరీస్ లో ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో అందమైన దేవకాంతల్లా దుస్తులు ధరించిన మోడల్స్ ఉంటాయి. వాళ్ళు ధరించిన దుస్తులు రంగులు చుట్టి ఉన్న ప్రకృతిని ప్రతి బింబిస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు ఎంత అధ్భుతంగా ఉన్నా ఒక్కసారి సీరీస్ చూస్తే తెలిసిపోతుంది.

Leave a comment