కనీస సౌకర్యాలు లేని చోట పిల్లలకు విద్య అందని ఎలాంటి సౌకర్యాలు ఉండని అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదని గ్రహించాను. ఈ కేంద్రాల అభివృద్ధికి జర్మనీ లో కంపెయిన్ కోసం ‘పాజిటివ్ పవర్ ఫర్ చిల్డ్రన్ ఈవీ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు అంటారు కాసెల్ మాన్  మరియా కాసెల్మాన్ జర్మనీ ప్రొఫెసర్ మరియు పర్యాటకురాలి గా కేరళ వచ్చారు. అక్కడ అంగన్వాడీ లో చదువుకుంటున్న పిల్లల దుస్థితికి బాధపడి నిధులు సేకరించి స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి ముందుగా కొత్తు కాల్ పంచాయతీలోని ఆదిమలతుర అంగన్ వాడి ని ఆధునీకరించారు. ఇప్పుడు కేరళ తో పాటు తమిళనాడు లోని శిథిలావస్థలో ఉన్న స్కూల్ భవనాలు పునర్నిర్మాణంలో భాగంగా ఉన్నారు ఇప్పటివరకు 20 అంగన్వాడి కేంద్రాలు నిర్మించారు.

Leave a comment