ఇవే ఆరోగ్యం అంటూ డిస్పోజబుల్ ప్లేట్లు , గ్లాసులు , గరిటలు , కప్పులు వచ్చాయి. రోజు రోజుకి పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టల్లా భయపెడుతూంటే వాటివల్ల పర్యావరణం పాడైపోతుంటే. ఈ పరిస్థితి నుంచి నగరాన్ని కాపాడేందుకు బెంగుళూరు లో ప్లేట్ బ్యాంక్ లు వెలుస్తున్నాయి. డిస్పోజబుల్ ప్లేటులో మళ్ళీ మళ్ళీ కడిగి ఉపయోగించుకునే పాత్రలు కంచాలు ఈ ప్లేట్ బ్యాంకులు అద్దెకిస్తారు. రెంట్ ఎకట్ లెరీ స్థాపించిన లక్ష్మీ శంకర్ , రిషితా శర్మ , తమ సామాన్లని , పూజలకు పెళ్ళిళ్ళ ను ఉచితంగానే ఇచ్చి మళ్ళీ శుభ్రం చేయించి తీసుకుంటారు.

Leave a comment