ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కి ఇదీ అంటూ ప్రత్యేకమైన కారణం ఏదీ లేదు. హార్మోన్స్ మార్పులే ఇందుకు కారణం ఒక రకంగా పేర్కొనాలి. ప్రొజెస్టరాన్ , ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగటం వల్ల  యాంగ్జయిటీ  మూడ్ స్వింగ్స్ చిరాకు వంటివి వస్తాయి. ఆహారంతో ఈ లక్షణాలని చాల మటుకు అదుపు చేయచ్చు. కాల్షియం ఎక్కువగా వుండే పెరుగు పాలు ఆకుకూరలు చీజ్ పి.ఎమ్ .ఎస్ లక్షణాలని తగ్గిస్తాయి. చక్కెరతో చేసిన పదార్ధాల కెఫైన్ లు తీసుకోకూడదు. రెడ్ మీట్ జంక్ ,గుడ్లు ,లివర్ ,డ్రై ఫ్రూట్స్ తాజా ఆకుకూరలు వంటి జంక్ ఐరన్  అధికంగా వుండే పదార్ధాలు తినాలి. కాల్షియం విటమిన్ డి, సప్లమెంట్స్ కూడా డాక్టర్ సలహాలైతే తీసుకోవచ్చు. స్ట్రెస్ , యంగ్జయిటీ  నిద్ర సరిగా ఉండకపోవటం తలనొప్పి నీరసం మూడ్ స్ట్రింగ్స్ ఉండచ్చు. డాక్టర్ ప్రిస్కిప్షన్ రెండు తీసుకుని ఆహరం రెండు అవసరమే.

Leave a comment