సీజన్ మారితే అనారోగ్యాలు వచ్చేస్తాయి. అలాటప్పుడు ఫ్లోరల్ టీలు శరీరానికి ఎనర్జీ ఇస్తాయి. లండన్, డాండిలియోన్ పువ్వులకు తేనె నిమ్మరసం కలిపి టీ చేసి తాగితే, ఇందులో వుండే యాంటీ  ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది జీరో క్యాలరీ డ్రింక్. సమస్యను బట్టి పువ్వులను ఎంచుకోవాలి. మల్లెపువ్వుల టీ తో ఒత్తిడి తగ్గుతుంది. ఈ టీ లో యాంటీ ఏజింగ్ గుణాలున్నాయి. రెండు మూడు కప్పులు తాగినా పర్లెదిఉ. లావెండర్ టీ రెండు సార్లు  తగచ్చు, ఫ్లోరల్ టీ లో తేనె , చెక్కర , పాలు కుడా కలుపుకోవచ్చు. వీటితో బరువు తగ్గుతారు. చర్మం పట్టులా మెరుస్తుంది. శరీరం లో కోలేస్ట్రోల్ పరిమాణం నియంత్రణలో వుంటుంది.

Leave a comment