నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి కొదవ లేదు. అందుకే ఏదీ సులువుగా రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో వుండదు. వున్న దానికి మనం విలువ ఇవ్వాలేం, కష్ట పది సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే ఎప్పుడు అపురుపంగానే వుంటుంది అంటుంది సామంత. కొత్త సినిమాల పై సంతకాలు చేస్తుంది.అస్త విలువ నాకు బాగా తెలుసు కనుకనే అందులో ఎంత సుఖం వుంటుందో తెలుసుకోగలను. ఎవరైనా స్టార్ అయ్యారంటే అదేం మాములు విషయం కాదు. ఆ స్థాయికి వచ్చేందుకు వాళ్ళు ఎంతో కష్ట పడి వుంటారు. పరీక్షల్లో 90 మార్కులు తెచుకున్న వాళ్ళని ఇంకా బాగా చదవండి అని చెప్పడం సులువే కానీ ఆ 90 తెచ్చుకునేందుకు వాళ్ళు ఎంత కష్ట పడి వుంటారు? ప్రతి సక్సెస్ చాలా గొప్పది. దాన్ని పండగలా చేసుకోవాలి. నేను అంతే నా సినిమాలు, నా నట జీవితం ఇదంతా గొప్ప సెలబ్రేషన్. ప్రతి క్షణాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటోంది సామంత. నిజమే ఒక చిన్న పాటి విజయాన్ని అయినా సరె ఆ విజయం సాధించుకున్నందుకు మనల్ని మనం మెచ్చుకుని తీరాలి. నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి కొదవ లేదు. అందుకే ఏదీ సులువుగా రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో వుండదు. వున్న దానికి మనం విలువ ఇవ్వాలేం, కష్ట పది సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే ఎప్పుడు అపురుపంగానే వుంటుంది అంటుంది సామంత. కొత్త సినిమాల పై సంతకాలు చేస్తుంది.అస్త విలువ నాకు బాగా తెలుసు కనుకనే అందులో ఎంత సుఖం వుంటుందో తెలుసుకోగలను. ఎవరైనా స్టార్ అయ్యారంటే అదేం మాములు విషయం కాదు. ఆ స్థాయికి వచ్చేందుకు వాళ్ళు ఎంతో కష్ట పడి వుంటారు. పరీక్షల్లో 90 మార్కులు తెచుకున్న వాళ్ళని ఇంకా బాగా చదవండి అని చెప్పడం సులువే కానీ ఆ 90 తెచ్చుకునేందుకు వాళ్ళు ఎంత కష్ట పడి వుంటారు? ప్రతి సక్సెస్ చాలా గొప్పది. దాన్ని పండగలా చేసుకోవాలి. నేను అంతే నా సినిమాలు, నా నట జీవితం ఇదంతా గొప్ప సెలబ్రేషన్. ప్రతి క్షణాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటోంది సామంత. నిజమే ఒక చిన్న పాటి విజయాన్ని అయినా సరె ఆ విజయం సాధించుకున్నందుకు మనల్ని మనం మెచ్చుకుని తీరాలి.
Categories
Gagana

ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి

నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి కొదవ లేదు. అందుకే ఏదీ సులువుగా రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో వుండదు. వున్న దానికి మనం విలువ ఇవ్వాలేం, కష్ట పది సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే ఎప్పుడు అపురుపంగానే వుంటుంది అంటుంది సామంత. కొత్త సినిమాల పై సంతకాలు చేస్తుంది.అస్త విలువ నాకు బాగా తెలుసు కనుకనే అందులో ఎంత సుఖం వుంటుందో తెలుసుకోగలను. ఎవరైనా స్టార్ అయ్యారంటే అదేం మాములు విషయం కాదు. ఆ స్థాయికి వచ్చేందుకు వాళ్ళు ఎంతో కష్ట పడి వుంటారు. పరీక్షల్లో 90 మార్కులు తెచుకున్న వాళ్ళని ఇంకా బాగా చదవండి అని చెప్పడం సులువే కానీ ఆ 90 తెచ్చుకునేందుకు వాళ్ళు ఎంత కష్ట పడి వుంటారు? ప్రతి సక్సెస్ చాలా గొప్పది. దాన్ని పండగలా చేసుకోవాలి. నేను అంతే నా సినిమాలు, నా నట జీవితం ఇదంతా గొప్ప సెలబ్రేషన్. ప్రతి క్షణాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటోంది సామంత. నిజమే ఒక చిన్న పాటి విజయాన్ని అయినా సరె ఆ విజయం సాధించుకున్నందుకు మనల్ని మనం మెచ్చుకుని తీరాలి.

Leave a comment