లాక్ డౌన్ సమయపు వత్తిడి తట్టుకునేందుకు ధ్యానం  చేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. డిప్రషన్, ఆందోళన మూడ్ స్వింగ్స్ వంటివి తప్పని సరిగా తగ్గిపోతాయి అంటున్నారు .స్వీయ నియంత్రణ శక్తి పెరగటం తో పాటు చెడు అలవాటు వదిలించు కోవటం కూడా తేలిక అవుతుంది .క్రేవింగ్ తగ్గటంతో పదార్దాలు ఆచి తూచి తినటం అలవాటు అవుతుంది .దానితో ఊబకాయం రాకుండా ఉంటుంది . ప్రతిరోజు ఇరవై నిముషాలు ధ్యానం చేస్తే మెదడు కణాల్లో కొత్త అనుసంధానాలు ఏర్పడి దాని పని తీరు బాగవుతుంది .ఏకాగ్రతతో ఓంకార మంత్రాన్ని పలుకుతూ ధ్యానం చేస్తే శారీరక మానసిక సమస్యలకు కారణం అయ్యే సైటోకైవ్ ల విడుదల తగ్గినట్లు పరిశోధకులు చెపుతున్నారు .

Leave a comment