సాధారణంగా తియ్యగా ఉండే పాయాసానికి కూడా డ్రైఫ్రూట్స్ చేరిస్తేనే అంతులేని రుచి వస్తుంది.పోషకాలు పుష్కలంగా ఉండే డ్రైఫ్రూట్స్ ని తప్పనిసరిగా ప్రతి రోజూ ఆహారంలో కలిపి తీసుకుంటే ఆరోగ్యం.పిస్తాలు, విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి.అధిక రక్తపోటు నుంచి కాపాడతాయి ఈ పప్పులు.అలాగే బాదం శరీరంలో చెడు కొవ్వును తగ్గిస్తుంది.మంచి కొవ్వు పెంచుతోంది మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.గ్లూకోజ్ ఉత్పత్తి పెంచుతుంది.మెగ్నీషియం చాలా తక్కువ అలాగే వాల్ నట్స్ లో కూడా పుష్కలంగా పీచు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్-బి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.అధిక బరువును నియంత్రించడంలో తోడ్పడతాయి మెదడుకు చురుకు ధనాన్ని ఇస్తాయి పిల్లలకు ఇచ్చే ప్రతి తినుబండారం లోనూ వీటిని చేర్చటం మరిచిపోవద్దు.

Leave a comment