Categories

శరీరంలో దుర్వాసన పొగేట్టే కొలోన్లు ,డియోడ్రెంట్స్ లు సబ్బుల గురించి ప్రతిరోజు యాడ్స్ చూస్తుంటాం. ఇంత ఖరీదైన వస్తువులు మార్కెట్లో ఉన్నాయి అంటే సమస్య తేలికగా ఉన్నట్లే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నాలుగురిలోనూ ఒకరు నోటీ దుర్వాసనలో బాధపడతారట. పుదినా ,తులసి ఆకులు సహజమైన మౌత్ ప్రెషనర్లు ,శరీరం దుర్వాసనకు చమట కారణం .ఈ చమటకు కొన్ని బాక్టీరియాలు కారణం.బాక్టీరియాని దూరం చేసే సబ్బుతో స్నానం చేస్తే మంచిది. అలాగే దుర్వాసన రాకుండా యాంటీ పరిమైరెంట్స్ ఉపయోగించాలి.చర్మాన్ని సాధ్యమైనంత పొడిగా ఉంచాలి. దుస్తులు కూడా ప్రతి రోజు మార్చుకోవాలి. జీర్ణ కోశాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అల్లం నీళ్ళు తాగటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి.