విలక్షణమైన వర్క్ వుట్స్ కి అనుగుణంగా రన్ విత్ సా ఆల్బమ్ విడుదల చేశారు జయంతి కుమరేష్. సంగీతం లో స్వరాల ఆరోహణ అవరోహణలు ఉన్నట్లే  వ్యాయామం లో వివిధ దశలున్నాయి. వార్మప్, వేగాన్ని అందుకోవటం చివరకు నెమ్మదించటం వంటి వ్యాయామాల దశలకు తగ్గట్లు ఈ ఆల్బమ్ లో ట్రాక్ లు ఉంటాయి. మొదటి ట్రాక్ లో 160 బీట్స్ తో గెట్ ఇన్ ట్యూన్ చేసిన కూల్ విత్ కామాస్ ఆఖరి ఐటమ్ శరీరాన్ని చల్లబరిచేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఆల్బమ్ వింటూ వర్క్ వుట్స్ చేస్తే కర్ణాటక సంగీత మాధుర్యం చెవులకు అందుతోంది. వ్యాయామం ప్రశాంతంగా సాగుతోంది.

Leave a comment