ఉద్యాన తోటల పెంపకానికి గానూ కేరళకు చెందిన సబీర మొహమ్మద్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారంతో గౌరవించింది 2017లో పెరల్ ఆర్చిడ్ పేరుతో ఆర్చిడ్ సాగు మొదలు పెట్టింది సబీర. డెండ్రో బియం కాట్లేయ,ఫాలెనోప్సిస్,అన్సీడియం వంటి 500 రకాల ఆర్చిడ్ లతో  ప్రయాణం ప్రారంభించింది సబీర.రంగు రంగుల ఆర్చిడ్ లు ఫోటో లను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటమే ఆమె చేసే మార్కెటింగ్ ఇప్పుడీ  ఆర్చిడ్  ల కోసం ఎంతో మంది ఖాతాదారులు సంప్రదిస్తూ ఉంటారు.నెలలకు మూడు లక్షల రూపాయలు సంపాదిస్తోంది సబీర.ఈ అవార్డ్ తో సబీర ఆర్చిడ్ లు కేరళ అంతా తెలిసింది.

Leave a comment