Categories
క్యాబెజ్ లో ఒక రకం కాలే కూర. ఇది లిఫీ వెజిటెబుల్ పోషకాలలో దీనికి తిరుగులేదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పాలల్లో కన్నా ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. దీనిని తింటే ఎముకలు దృఢంగా ,తప్పకుండా బరువు తగ్గించవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లా మెటరీ ఫోబిక్ యాసిడ్. రైబోఫ్లోవిన్ ప్రోటీన్లు, మెగ్నీషియం, పాస్పరస్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, కాఫర్ ఇంకా ఏ,సి,కే,బీ6 విటమిన్ లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాలే ఆకుల్లో ఉండే విటమిన్ కే 1 రక్తం ఆరోగ్యంగా ఉండేలా సహయపడుతుంది. పచ్చి కాలేలోఎన్నో పోషకాలుంటాయి. ఇప్పుడు మార్కెట్లో దొరుకుంతుంది కాలే,దింతో చేసిన సలాడ్స్ ఎంతో రుచి ఉంటాయి.