పాలక్ ముచ్చల్ అద్భుతమైన గాయని హిందీ లోనే కాదు ఎన్నో ప్రాంతీయ భాషల్లో పాటలు పాడింది పాలక్. గజల్స్,భజన్స్ ఆలాపనలు గీత రచన తో, ఆమె ఎంతో పాపులర్, గుండెకు సంబంధించిన రుగ్మతతో బాధపడేవారు చిన్న పిల్లల కోసం దిల్ సే దిల్ తక్ పేరుతో దేశ విదేశాల్లో ఎన్నో చారిటీ షోలు చేసింది పాలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకున్నారు.సామజిక సేవలో ఆమె కృషికి గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ ఆమె పేరు చోటు చేసుకొంది.

Leave a comment