ఏ పని కయినా ముందుంటారు. స్నేహంగాను, సేవాభావంతోనూ వుంటారు కనుకే వాళ్ళ పై గ్లామర్ తరగకుండా వ్న్తుంది.. చిత్రా సీమ లో తారలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కొత్త కాదు. ఎదో ఒక సామాజిక సేవలో తమ వంతు సేవ అందిస్తూ వుంటారు. ఇప్పుడు పూజా హెగ్డే దా ఈ దారి లోదుస్తుంది. కాన్సర్ బారిన పాడనీ వారికోసం పని చేసే ఓ ఎన్జీ ఓ   సంస్ధ తో కలిసి పని చేస్తుంది.  కాన్సర్ తో బాధపడుతున్న పిల్లల ను కలుస్తుంది. చికిత్సకు, ఇతర ఖర్చులకు కొంత అబ్బు ఇస్తానని వాగ్దానం చేసింది. ఆమె చూపించే ఈ సేవా గుణం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ఆమె ఫోన్ ఫాలోయింగ్ కుడా పెరుగుతుంది. ఆమంచి పనికి ఇప్పుడు ప్రసంశలు లాభిస్తాయి. ఆశీర్వాడాలు దోరుకుతాయి.

Leave a comment