వినీలాకాశంలో తళుక్కున మెరిసే తారల్లాగా వెండితెర పైం అందచందాలతి ఆపుర్వమైన అభినయంతో వెలుగుతారు వీళ్ళు. ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉందంటే ఎన్నో గాసిప్స్. వాళ్ళకి ఎందరితోనో సంబంధాలు అంటగడతుంటారు. ఎంతకాలం సహించటం. సహనానికి కుడా ఒక హద్దు ఉంటుంది. అందుకే ఈ కాలం హీరోయిన్లు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో ఫేస్ బుక్,ట్విట్టర్ లలో షేర్ చేస్తున్నారు. తమ గురించి వచ్చే రూమర్స్ ,ఎఫైర్స్,లవ్ ,సెక్స్, విడిపోవటం దేని గురించి అయిన చాల బోల్డ్ గా మాట్లడేస్తున్నారు. ఎలాంటి సీరియస్ విషయాన్ని అయిన తెలికగా తీసుకుంటున్నారు. తమ జీవితాలలోవచ్చే ప్రేమను సంతోషాన్ని చేబుతున్నారు. మొన్నటికి మొన్న శృతి బిచ్ అంటే తనదైన స్టైల్ లో స్పందించింది. సమంత తన ప్రేమకు సంబందించి ప్రతి విషయాన్ని పోస్ట్ పెడుతుంది. సోనాక్షి ఎవరో లావుగా ఉన్నవంటే నటించటానికి వచ్చా కాని జీరో సైజ్ కోసం రాలేదని ఘాటుగా స్పందించింది. పరిణితి చోప్రా ఎవరో జర్నలిస్ట్ బహిష్టు గురించి ఏదో ప్రశ్నిస్తే మగవాళ్ళు అర్ధం చేసుకోవల్సిన ప్రాసెస్ కాదిది అదోక ఆరోగ్యకరమైన సహజసిద్దం అయిన విషయం అని సిగ్గు పడిపోయింది.
Categories
WhatsApp

సందేహించకుండా సమాధానాలిస్తున్నారు

Leave a comment