Categories
శారీ కుర్తా కఫుల్ సెట్ డ్రెస్ ను తయారు చేశారు.ఫ్యాషన్ డిజైనర్లు చిన్న చిన్న ఫంక్షన్లుకు భార్యభర్త కలిసి వెలుతుంటే మ్యాచింగ్ గా ప్రత్యేక దుస్తులు తయారు చేశారు. అమ్మాయి చీరె ,అబ్బాయి కుర్తా ఒకే డిజైన్ లో ఉంటాయి. ఫ్యాన్సీ ,కాటన్, పట్టు ఇలా అన్ని రకాల వస్త్రశ్రేణిలో చిన్న చిన్న ప్రింటులు,ఫువ్వుల కలగలిపి ,అంచులు చక్కగా డిజైన్ చేసి కఫుల్స్ కి ఇద్దరికీ జంటగా వేసుకొనేందుకు ఈ డ్రెస్ ప్రత్యేకం ఏ ఫంక్షన్ కు వెళ్ళినా చూడముచ్చటైన జంట అని తప్పకుండా అనుకొంటారు ఈ డిజైన్ డ్రెస్ ధరిస్తే..