వేసవి వస్తే, సెలవులు మొదలైతే పిల్లలూ, పెద్దల ద్రుష్టి సమ్మర్ వెకేషన్ పైనే వుంటుంది. సంవత్సరపు బడలిక తీరేలా, ఏ బరువు బాధ్యత పట్టించుకోకుండా సొంత ఊరికో, లేదా ఏదైనా టూరో వెళ్ళాలి అనుకుంటారు. ఇది ముందే ప్లాన్ చేసుకుంటే రూమ్ రిజర్వేషన్లు మంచి ప్రదేశాలు వెతుక్కుని పెట్టుకోవడం ఆహారపు ఏర్పాట్లు ఎన్నో ఉంటాయి. ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో వేలాడి ప్రయాణపు పాకెజీలు కనిపిస్తున్నాయి. ఈ కుటుంబ ట్రిప్స్ వల్ల కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని వారి నడుమ ప్రేమ వసివాడదని నిపుణులు చెప్పుతున్నారు. ప్రతి రోజు ఇంటరాక్ట్ అయ్యేందుకు వీలుకాని ఈ బిజీ రోజుల్లో ఇలాంటి వెకేషన్ ట్రిప్స్ ఫ్రీగా రిలాక్స్డ్ గా కబుర్లు చెప్పుకునే వీలుంటుంది. అలాగే మంచి హోలీడే ఆప్షన్ లోనూ బస ఏర్పాట్లు ప్రయాణ సౌకర్యాలుచూసి పెట్టుకుంటే ఇలాంటి టిప్స్ తో జేవిత కాల మధుర స్మృతుల్ని పదిలపరుచుకునే వీలుంటుంది. మళ్ళి ఏడాది పాటు పని చేయగల కొత్త ఉత్సాహం వస్తుంది.
Categories
WhatsApp

సెలవుల్లో సరదాగా జాలీ ట్రిప్

Leave a comment