కోవిడ్ నివారణకు నిద్ర చాలా ముఖ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. నిద్ర తక్కువైతే వైరస్ రిస్క్ పెరుగుతోంది అంటారు ఎక్స్పర్ట్స్. మంచి నిద్ర సగం వ్యాక్సిన్  తో సమానం అంటారు రోజుకి ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలంటే ఉదయాన్నే చక్కగా వాక్ చేయాలి. రోజంతా ఉత్సాహంగా ఉండి రాత్రివేళ చక్కని నిద్ర పడుతుంది. సాయంత్రం కాఫీ మానేయాలి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలే  తీసుకోవాలి. రాత్రి వేళ స్క్రీన్ టైమ్ తగ్గించాలి కృత్రిమ వెలుగు నిద్ర నిచ్చే హార్మోన్ మెలటోనిన్ పనిని ఆటంక పరుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే చక్కని పుస్తకం చదువుకోవాలి.

Leave a comment