స్టాఫ్ టాయ్స్ ఇష్టపడని పిల్లలుండరు . ఇవి మరింత అందంగా ఉపయోగ కరంగా ,ఏకంగా కుర్చీలు ,సోఫాలు గా మార్చేశారు . కొత్తగా మార్కెట్ లోని స్టఫ్ టాయ్ ఫర్నిచర్ పేరుతో,టెడ్డి బేర్ ,మిక్కీ మౌస్ ,కోతి ,కుక్క, పులి ,పిల్లి ,పాండా ,డాల్ఫిన్ వంటి బొమ్మల్ని సోఫాలు ,కుర్చీల్లో అమిరేలా కొట్టేసి సౌకర్యవంతంగా ఉండేలా విడుదల చేశారు . ఈ బొమ్మల కుర్చీలు ,సోఫాలు చాలా బావున్నాయి . పందాలు చేతులు వంటి సాఫ్ట్ టాయ్స్ ,మెత్తగా కుర్చీ నిండా పరుచుకొంటే సుతిమెత్తగా కూర్చుంటే కంఫర్ట్ గా ఎంతో బావుందీ ఈ ఫర్నిచర్ . ఈ సాఫ్ట్ టాయ్స్ ఫర్నీచర్ కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ చేయచ్చు

Leave a comment