పోషకాల ఫ్లేవర్ల్స్ తో నిండి ఉండే కొన్ని సూప్ లను మ్యాజిక్ లీక్విడ్స్ అంటుంటారు. కూరగాయలు సూప్ లు జీర్ణవ్యవస్ధ ను క్రమబద్దీకరించి డైజెస్టివ్ ట్రాక్ ను ఆరోగ్యవంతంగా మెయింటైన్ చేస్తాయి. శరీరానికి త్వరగా పోషకాలు దక్కుతాయి. రోజుకు ఒక రెండు బౌల్స్ ఆరోగ్యకరమైన సూప్స్ తాగడం ద్వారా అదనపు కిలోల బరువు తగ్గిపోతారు. ఇళ్ళు , వెల్లుల్లి , క్యారెట్ , గుమ్మడి , టొమాటో వంటి కూరగాయలు కాన్సర్ తో పోరాడ గల శక్తి కలవి. కొద్దిపాటి కార్బోహైడ్రేడ్స్ ఫ్యాట్స్ , ప్రోటీన్లు కూరగాయలకు జత చేస్తే అవిపోషకభరితమై ఆహారంగా పనిచేస్తాయి. సూపులు , బటాణీలు , బీన్స్ , సెనగలు కందిపప్పు , ఛీజ్ , పన్నీరు చివరకు అన్నం కూడా జత చేసుకోవచ్చు. సూప్లు రుచిగా ఆరోగ్యంగా వున్నా కూడా జత చేసుకోవచ్చు. సూప్లు రుచిగా ఆరోగ్యంగా తిన్నా ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తాయి.

Leave a comment