Categories
Gagana

స్టార్ హీరోయిన్ హాదా వద్దే వద్దు.

ఏదైనా ఒక మర్ఘం ఎంచుకుని దాని లో ముందుకు వెళుతున్నప్పుడు అటు ఇటు ద్రుష్టి మరల్చ కూడదు. ఇంకా చెప్పాలంటే చీర కట్టుకునే గమ్యానికి మనమే దారి వేసుకోవాలి అంటుంది అనుష్కా శర్మా. స్టార్ హీరోయిన్ గా గుసుకుపోతున్నా అనుష్క చిత్ర నిర్మాణంలో బిజీ అయిపోతుంది. తన మనసుకి పెద్దగా ఇష్టం లేకుండానే హీరోయిన్ అయ్యానని ఆ హాదా ను అస్సలు పడవని నిరంతరం మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తుంటానని చెప్పే అనుష్క శర్మ చిత్ర నిర్మాణం లోకి వచ్చాక తానూ కొద్దిగా మారానని చెప్పుతుంది. ప్రతి కొత్త బాధ్యతా మనకు కొత్త పాఠాలు చెప్పుతుంది. ఇదివరలో చిన్నపాటి కస్తానికే కుంగి పోయే దాన్ని ఇప్పుడు ఎన్ని కష్టాలలు వచ్చిన వెంటనే పైకి లేచే లక్షణం వచ్చింది. ఎన్నో రంగాలను కలుపుకోవలసిన నిర్మాణరంగాన్ని ఎంచుకున్నప్పుడు ఆ మాత్రం సహకరించుకోవాలి అంటుంది అనుష్క. ఎక్కడైనా పోటీ తప్పదు. సినిమా రంగంలో ఆ పరిస్థితిని ఇంకా ఎక్కువ అంటుంది అనుష్క నేనయితే దీనికి భయపడననుకొండి అంటుంది.

Leave a comment