Categories
ఏదో రకంగా కాస్తో కూస్తో చక్కెర కడుపులోకి పోతూనే ఉంటుంది. చక్కర వల్ల వచ్చే ఎన్నో నష్టాల గురించి వింటూనే ఉన్నాం. ఇపుడు ఒక కొత్త అధ్యయనం చక్కరలో క్యాన్సర్ కణాలను ఉత్తేజ పరిచే రాస్ అనే జన్యువు ఉందని కనుగొన్నారు. ఈ జన్యువు క్యాన్సర్ కణాలను ప్రేరేపిస్తుందనీ ఆ కణాలు వేగంగా వ్యాప్తి చెందడానికి సహాయపడుతుందని చెపుతున్నారు. చక్కెర వినియోగం పెరిగితే మధుమేహం కన్నా కాన్సర్ వచ్చే ప్రమాదమే అధికంగా ఉందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.చక్కెర అయినా, ఉప్పు అయినా మితంగానే వాడుకుంటేనే మేలు అంటున్నారు.