Categories
వయసు పెరుగుతు ఉంటే నోట్లో లాలాజలం తగ్గుతు ఉంటుంది. నోరు పొడారి పోతు ఉంటుంది. అలా ఇబ్బంది ఉన్నపుడు చూయింగ్ గమ్ నమల మంటారు డాక్టర్లు. ఈ చూయింగ్ గమ్ ఇసోపొగస్ లో యాసిడ్ ను తగ్గించి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అదేలా జరుగుతుందీ అంటే ఒక షుగర్ లెస్ చుయింగ్ గమ్ ను నోట్లో నములుతు ఉంటే లాలాజలాన్ని పంచటం ద్వారా ఉదరం లోని ఆమ్లాన్ని తటస్థంగా ఉంచుతోంది. సైలైవా గుండె లోని మంటనుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇసోపొగస్ పూర్తిగా తడిపి ఆమ్ల ప్రవాహ ప్రభావాన్ని తగ్గించి దాన్ని ఉదరం లోకి వెనక్కు పంపిస్తుంది. ఒక చుయింగ్ గమ్ ని నోట్లో వేసుకొని నమలటం మంచిదే.