Categories
WhatsApp

తలనొప్పికి రాంగ్ సైజ్ బ్రా కారణం కావచ్చు.

మెడ, బుజాలు నెప్పులకు కారణం రాంగ్ సైజ్ బ్రాసరీలు కూడా కారణం అవ్వచ్చు అంటున్నారు డాక్టర్లు బ్రా, బ్రాండ్ కింద రెండు వేళ్ళు పట్టిన స్ట్రాప్ లు బుజాల పై నుంచి కిందకి జరుగుతున్న అవి లూజ్ గా వున్నాయిని గుర్తించారు. పక్కటెముకలు నొక్కుకుంటున్నట్లు వున్న స్థానాల కప్ప కిందకి వచ్చేసినా అవి సరిగా సరిపోవడం లేదని అర్ధం. బ్రెస్ట్ టిష్యు అనేక ఫ్యాటీ టిష్యులు, గ్రంధుల సమ్మేళనంగా వుంటుంది. ప్రతి నెలా హార్మోన్లు ప్రభావంతో అవి సున్నితంగా మారుతాయి. అందుకే రాంగ్ సైజ్ బ్రాలతో చాలా సమస్యలు అంటున్నారు. వ్యాయామాలు చేస్తూ శారీరకంగా చురుకుగా వుంటే బ్రెస్ట్ కాన్సర్ అవకాశాలు 25 శాతం తగ్గిపోతాయి పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుని ప్రోసెస్డ్ పదార్ధాలు తగ్గట్లే చాలా మంచిది.

Leave a comment