బిజినెస్ స్కూల్లో చదువుకొన్న Neha Arya Sethi  ముంబాయ్ లో స్వీటిష్ హౌస్ మాఫియా స్ధాపించారు. ఈ షాపులో బిస్కెట్స్, కుకీస్, షేడ్స్ బావుంటాయని పేరొచ్చింది. ఇప్పుడు కొత్తగా పసి పాపల తల్లులాల్ కోసం మామ్స్ బిస్కెట్స్ అందిస్తున్నారు. అవిసేలు, ఓట్స్, బేకరీ ల్లో ఉపయోగించే ఈస్ట్ తో పాటు బలవర్ధకమైన  ఇతర పదార్ధాలు కలిపి ఈ బిస్కెట్స్ ఇస్తున్నారు. వీటి వల్ల తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పుతున్నారు. కొత్త స్టార్టప్స్ కొత్త ఐడియాలతో వస్తు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

Leave a comment