Categories
ఫేస్ బుక్ ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ ఆయన భార్యతో కలిసి వంట చేసుకుంటున్న ఫోటో ఇవ్వాళ సోషల్ మీడియాలో లైకులు కొట్టేస్తుంది. ఆయన ఇచ్చిన ఫేస్ బుక్ లో మునిగి తేలుతూ ఎన్ని జంటలు క్షణం తీరిక లేకుండా ఉన్నారో కానీ, వాళ్ళిద్దరూ మటుకు సంతోషంగా తీరిగ్గా వంట చేస్తున్నారు. ఇది చుసాకనైనా, కాసేపు ఫేస్ బుక్ వాటాల పెట్టి ప్రపంచంలో జంట లందరూ ఈ ప్రపంచం వైపు చుస్తే బావుండు.