ఊబకాయులు వరం ,శాఖాహారులు ప్రియం వీగన్ డైట్ అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ఈ డైట్ లో పూర్తిగా మొక్కల పైనే ఆధారపడిన ఆహారం . ఈ ఆహారం తీసుకొంటున్నా వారిపై జరిగిన ఒక అధ్యయనం లో వీగన్ డైట్ తీసుకొనే వారిలో థైరాయిడ్ వచ్చే అవకాశాలు తక్కువ . శాఖహర భోజనం వల్ల హైపో ధైరాయిడిజం నుంచి కూడా రక్షణ లభిస్తుంది . రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది . ఉడక బెట్టకుండా కాయగూరలు తినటం వల్ల అవసరమైన కార్బోహైడ్రేడ్స్ శరీరానికి అందుతాయి . అధిక బరువు ఊబకాయం ఉన్నవారికి వీగన్ డైట్ఒక వరం లాంటి దంటున్నారు నిపుణులు . కాళ్ళ నొప్పుల నించి ఉపశమనం కూడా !

Leave a comment