కొన్ని అద్యాయినాలలో వింత విషయాలను, ఆశ్చర్య పరిచే కబుర్లను బయట పెడతాయి. ఇప్పుడో రిపోర్టు తెలివికీ శరీర ఆరోగ్యానికి సంబంధించి వుంది. తెలివితేటలు ఎక్కువగా వున్న వ్యక్తుల్లోనే మానసిక రుగ్మతలు, వత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. సాధారణ తెలివితేటలు వున్న వారితో పోలిస్తే ఎక్కువ తెలివితేటలు వున్న వారిలోనే అనారోగ్య సమస్యలు వున్నాయని రిపోర్టు. సాధారణ తెలివితేటలు ఉన్నవారికి ఎన్నో విషయాల పట్ల ఆలోచన, వాటిని మనస్సుకు దగ్గరగా తీసుకునే నేర్పు వుండకపోవడమే వారిని తక్కువ వత్తిడికి గురిచేస్తుంది కానీ తెలివితేటలు ఉన్నవారికి విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉండటమే నష్టం అని పరిశోధనలు చెప్పుతున్నాయి.

Leave a comment