థాకరే చిత్రం శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ థాకరే నిజ జీవిత కథ ఆధారంగా నిర్మించారు నవాజుద్దీన్ సిద్దిక్  థాకరే గా నటించాడు బాలాసాహెబ్ ఫ్రీ ప్రెస్ జర్నల్ లో కార్టూనిస్ట్ గా జీవితం మొదలుపెడతాడు. ఆయన తండ్రి కేశవ్ సీతారాం థాక్రే సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి మరాఠీ మాట్లాడే వారికి ప్రత్యేక భాష రాజ్యం కావాలని కోరుకుంటాడు. ఉద్యోగం వదిలేసి థాక్రే అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఏర్పరుచుకుని శివసేన పార్టీ ని స్థాపించారు.మరాఠీలకు ప్రవేట్ ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో ప్రధానపాత్ర ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. మొత్తంగా బాంబేలోని కార్మిక సంఘాల పై నియంత్రణ సాధించటం దగ్గరనుంచి శివసేన బలమైన హిందూ జాతీయవాద పార్టీ గా ప్రసిద్ధి చెందడం వరకు ఈ సినిమా కథ 2019 జనవరి 25న, బాల్ థాక్రే పుట్టినరోజున సినిమా విడుదల అయ్యింది.
రవిచంద్ర. సి
7093440630

Leave a comment