తారామణి సినిమా నాకెంతో నచ్చింది . ఎన్నో సినిమాల్లో నటించాను కానీ ఇది నాకు ప్రత్యేకం అంటోంది ఆండ్రియా. సమాజంలో స్రీలు ఎదుర్కొనే సమస్యలు ఈ సినిమాలో ప్రస్తావించారు . నా మనస్సుకి ఎంతో బాగా నచ్చింది ఈ కథ తమిళంలో చిన్ని సినిమా గా విడుదలై పెద్ద విజయం సాధించింది . తెలుగులో విడుదల కావటం చాలా సంతోషంగా ఉంది . ఈ కధ ,సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది . ప్రేక్షకులు నన్నెంతో ఆదరిస్తారని చాలా నమ్మకంగా ఉంది . ఈ సినిమాలో మోడ్రన్ అమ్మాయిగా నా పాత్రా నాకెంతో ఇష్టమైంది నాకు చాలా పేరు తెస్తుంది అంటోంది ఆండ్రియా.

Leave a comment