శ్రీ దేవి లాగా ఎప్పటికైనా పెద్ద హీరోయిన్ అవ్వాలని ,నాకు ఐశ్వర్యా రాయ్ లాగా క్రేజ్ ఉండాలని ఎన్ని కలలు కనే దాన్నో చెప్పలేను అంటోంది సారా అలీఖాన్ . ఆమె కలలు నిజమైనట్లే ఉంది . స్పోర్ట్స్ ఇండియా సెలబ్రీలు జాబితాలో అరవై ఆరో స్థానంలో నిలబడివుంది సారా అలీఖాన్ . చిన్నతనం నుంచి కరణ్ సినిమాలు ఎంతో ఇష్టంగా చూసేదాన్ని . సినిమాలే నా ఊహల్లో . కానీ 85 కిలోలు బరువున్నాను . ఈ బరువు తగ్గితే సినిమా ఇస్తానన్నాడు డైరెక్టర్ . ఇంకేముందీ జీవితం పూర్తిగా మారిపోయింది . అంత బరువు తగ్గించుకునేందుకు ఎన్ని వ్యాయామాలు చేశానో ,ఎంత నోరు కట్టేసుకొన్నానో అస్సలు ఎవ్వరు ఉహించాలేదు . ఇప్పుడు నేను నటిస్తానని ఎంతో అందంగా ఉన్నవని మార్కులు పడుతున్నాయో అవన్నీ నా కష్టానికి ఫలితం అంటోంది సారా అలీఖాన్ .

Leave a comment