మిస్ ఇండియా గా నిలిచిన మోడలింగ్ అంటే అందాల బొమ్మలే తప్ప నటనకు పనికిరారు అనుకుంటారు చాలామంది. మొదట్లో నా మొహాన్నే నీకు యాక్షన్ ఏమి వచ్చు అనే వాళ్ళు, కానీ నాకున్న మార్గాలన్నీ వెతుక్కుంటూ నడిస్తే ఇవ్వాల్టికి గుర్తింపు వచ్చింది అంటుంది శోభిత ధూళిపాళ్ల. నేను డాన్సర్ కూడా అయినా తెల్లగా లేనని మోడల్స్ కు నటన రాదని అన్నారు. కానీ నేనెప్పుడూ నిరాశ పడలేదు పెద్ద సినిమాలే కావాలనుకోలేదు తిరస్కారం పట్టించుకోకుండా నిలబడ్డాను. పనిచేస్తూ అన్ని నేర్చుకున్నాను మనల్ని మనమే నిలబెట్టుకోవాలి ఎవళ్ళ సాయం ఉండదు అంటుంది శోభిత.

Leave a comment