Categories
ఇంటి వద్ద తయారు చేసుకోగలిగే మూడు పొరల కాటన్ మాస్క్ లు వైరస్ ను అడ్డుకుంటూ శ్వాసను తేలికగా పీల్చుకోగలవని ఇటీవల పరిశోధన చెబుతోంది.నాన్ క్లినికల్ మాస్క్ లు అన్న సూక్ష్మమైన పార్టికల్స్ ను సమర్ధవంతంగానే వడ పోస్తాయనీ, అన్నింటికంటే ఎన్ 95 సమర్ధవంతమైనదనీ,చెపుతున్నారు. ఇంటి దగ్గర తయారు చేసుకోనే మాస్క్ ల్లో చొక్కా కాలర్ల బిగుతు ధనానికి వాడే మెటీరియల్ మరింత మెరుగ్గా వైరస్ అడ్డుకుంటుందని తేలింది అయితే చాలా సార్లు ఉతికాక వీటి సామర్థ్యం తగ్గుతుంది. అందుకే వేరువేరు మెటీరియల్స్ తో తయారు చేసిన బయట దొరికే మాస్క్ లు కొన్ని ఇంట్లో తయారు చేసిన మూడు పొరల మాస్క్ ధరించమని చెబుతున్నారు అధ్యయనకారులు.