Categories

బాలల హక్కుల సంస్ధ యునిసెఫ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రచార కర్తగా హీరీయిన్ త్రిషను ఎంపిక చేసారు. ఈ రెండు రాష్ట్రాల లోను రక్త హీనత తో బాధపడుతున్న పిల్లలకు చేయుత నివ్వడం బాల్యవివాహాలు లైంగిక వేధింపూలు అడ్డుకోవడం గురించి త్రిష కృషి చేస్తుందని యునిసెఫ్ ఛీఫ్ జాబ్ జికారియా తెలిపారు.