చాలా మందికి ప్రతి విషయంలోనూ నమ్మకాలు,జాతకాలు అంకెలు,ఘడియలు నమ్ముతారు. చివరకు ఆపరేషన్లు కూడా ఒక తేదీ సమయం నిర్ణయించుకుని సరిగ్గా ఆ సమయంలో చేయమని అడుగుతారు. పిల్లలు కనే విషయం కూడా ఇంతే ఈ సమయంలో శుభఘడియలు అవి వాళ్ళు పుట్టే సమయాన్ని నిర్ణయించుకుంటున్నారు. ఇవి నమ్మని హేతువాదులు నవ్వుతారు. కానీ ఒక పక్ష పత్రిక రిపోర్టు ప్రకారం నాడీ సంబంధిత ఆపరేషన్లు రాత్రి తొమ్మిది తర్వాత చేయకూడదు అంటుంది. రాత్రి తొమ్మిది గంటలు తర్వాత చేసే ఆపరేషన్లలో కాంప్లికేషన్ 50 శాతం పెరుగుతాయని రిపోర్ట్.

Leave a comment