వ్యోమనౌక న్యూ షెపర్డ్ లో ప్రయాణం చేసింది 82 ఏళ్ల వ్యాలీ ఫంక్. 60 ఏళ్ల నుంచి స్పేస్ లో ఎగరాలని కలలు కంటోంది వ్యాలీ ఫంక్. ఆరిజిన్‌ లో ఎయిర్ లైన్ కెప్టెన్ గా పనిచేస్తున్న వ్యాలీ ఫంక్. వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. శిక్షణ ఇచ్చే విమానానికి కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్ ఆమె 2000 సంవత్సరంలో రెండు లక్షల డాలర్లతో టికెట్ కొనుక్కుని బెన్ జోసఫ్ వ్యోమనౌక షెపర్డ్ లో 18 సంవత్సరాల అలివర్‌ డేమెన్‌ తో పాటు అంతరిక్ష ప్రయాణం చేసింది. వ్యాలీ ఫంక్ పది నిమిషాల పాటు అంతరిక్షంలో సాగిన ప్రయాణం నా జీవితం లో అద్భుత ఘట్టం అంటుంది వ్యాలీ ఫంక్.

Leave a comment