జిమ్ లో లేదా యోగానెషన్ లో ఎంత ఉష్ణోగ్రత వుండాలో ఎప్పుడూ డౌట్ గా వుంటుంది. అంటుంటారు. చాలా మంది ఎక్సర్సైజులు చేస్తున్నపుడు ఎ.సి కట్టేస్తారు. కూడా. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెపుతారంటే ఎక్సర్ సైజులు చేస్తుంటే 23 డిగ్రీల ఉషోగ్రత ఐడియల్ టెంపరేచర్ అమీ . ఈ విషయం అధ్యయనాల్లో కూడా తేలింది. వేడి వాతావరణంలో వర్కవుట్ల వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. ఒక్కసారి వడ దెబ్బ కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. వేడిగా వున్న గదిలో వర్కవుట్లు లేదా యోగ వంటివి చేయటం అలసటగానే వుంటుంది. చేయాలన్నా ఉత్సాహం స్ఫూర్తి కుడా తగ్గిపోతాయి. ఇప్పటి చల్లని రోజులను మినహాయిస్తే సాధారణంగా గదిలో చక్కని వెంటిలేషన్ వుండాలి. ఆక్సిజన్ స్థాయిలు సరిగా ఉండాలి. వేడి వాతావరణం అదనపు సైద్యం. శారీరిక ఎలక్ట్రోలైట్ బాలన్స్ కు ఇబ్బంది కలిగిస్తాయి. ఇలాంటి సమయాల్లో వట్టి మంచినీరు తాగటం సిఫార్స్ చేయదగినది కాదు. పంచదార ఉప్పు కలిపినా నిమ్మనీళ్లు లేదా ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్ తాగుతుండాలి.
Categories