జ్యూవెలరీ వర్క్ బ్లవుజెస్ ఇమేజస్  ఓ సారీ చూడండి. ప్రతి బ్లవుజు పైన ఎన్నో అందమైన నగలు. ఈ ఆభరణాల జాకెట్లు ఏ చీర పై కన్నా ఎంతో పొందికగా అమరిపోతున్నాయి. ఒంటి నిండా నగలున్నా అమ్మాయిలకు ఇంకో కొత్త నాగ పైకి మనస్సు పోతూనే వుంటుంది. మరి ఎన్నో రకాల పట్టుదారాలు కుందన్ ల తో మగ్గం పైన రూపొందించే ఈ జాకెట్టు నగల్ని చుస్తే దూరం నుంచి అచ్చమైన నాగల్లాగే ఉంటాయి. అరవంకీల తో సహా అన్ని రకాల నగలు బ్లవుజు పైన కంపిస్తున్నాయి. వరస చూస్తుంటే ఇంక ఏ ఫంక్షన్ అయినా అస్తే వేరే నగలు అవసరమే లేదు. మగ్గాం పైన ప్రాణం పోసుకున్న ఈ డిజైనర్ బ్లవుజు చాలు మరి.

Leave a comment