Categories
గ్రిల్స్ పైన వుండే ఆహార పదార్ధాలు చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా బార్బిక్యు చికెన్ అంటే ఎంతో మందికి ఇష్టం. అయితే ఈ గ్రిల్స్ క్లీన్ చేసే పద్దతి వల్లనే ఎన్నో అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఈ గ్రిల్స్ ను సాధరణంగాఫైర్ బ్రిస్టల్ బ్రష్లతో క్లీన్ చేస్తారు. లూజ్ గా బ్రిస్టల్స్ బ్రష్ నుంచి ఊడి పది గ్రిల్స్ లో చిక్కుకు పోతాయి. ఇవి ఆహారంలో కలిసిపోతాయి. నూరు గొంతులో ఇబ్బందులు వస్తాయి. గ్రిల్లింగ్ తర్వాత పదార్ధాలు బాగా పరీక్షించుకోవాలి. గ్రిల్ క్లీనింగ్ పద్దతులు మార్చాలి. సురక్షితమైన క్లీనర్స్ తో గ్రిల్స్ శుబ్రం చేయాలి. ఇలా శుబ్రం చేస్తే నూనె లేకుండా గ్రిల్స్ పైన చేసే పదార్దాలతో లాభమే ఎక్కువ.