Categories
దీర్ఘకాలం ఆరోగ్యంగా సంతోషంగా చైతన్యవంతంగా జీవితం గడపాలి అనుకొంటే కొన్ని పనులు తప్పని సరిగా చేయలన్నారు. ఉదయం ఉపాహారం తినకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి మెదడుకు పోషకాలు అందక మెదడు సంబంధిత లోపాలు తలెత్తుతాయి. అవసరానికి మించి ఎక్కువ వినియోగంలో ప్రోటీన్లు పోషకాలు శరీరం గ్రహించే శక్తి తగ్గిపోయి పోషకాహార లోపం ఏర్పాడుతోంది. నిద్ర లేమితో మెదడు కణాలు నిర్జీవం అవుతాయి. మాట్లాడకుండా ఉంటే తెలివైన సంభాషణలు లేకపోతే మెదడు సామార్ధ్యం తగ్గిపోతుంది.